Chanakya Niti: జీవితంలో విజయాన్ని తెచ్చే చాణక్య విధానాలు.. శత్రువుని దగ్గరే ఉంచుకోవాలట.. ఎందుకంటే

రాజ్యపాలన గురించి మాత్రమే కాదు.. మానవ సంక్షేమం కోసం జీవితానికి సంబంధించిన ప్రతి అంశంపై ఆచార్య చాణక్యుడు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎవరైనా సరే జీవితంలో ఆచార్య చాణక్యుడి ఆలోచనలు, విధానాలను అవలంబించడం ద్వారా సంతోషంగా, సంపన్నమైన జీవితాన్ని గడపవచ్చు అని నమ్మకం. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అనేక జీవన విధానాలను అందించాడు. వాటిని అనుసరించడం ద్వారా ఎవరైనా సరే ప్రతికూల పరిస్థితులలో కూడా జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించగలడు.

Chanakya Niti: జీవితంలో విజయాన్ని తెచ్చే చాణక్య విధానాలు.. శత్రువుని దగ్గరే ఉంచుకోవాలట.. ఎందుకంటే
Chanakya Niti
Follow us

|

Updated on: Jun 28, 2024 | 8:27 AM

ఆచార్య చాణక్యుడు రాజనీతిజ్ఞుడు. అపారమైన తెలివి తెలివితేటలు కలిగిన వ్యక్తీ. చానిక్యుడు తన విద్య, జ్ఞానం, తన ప్రత్యేక విధానాలతో మౌర్య సామ్రాజ్యాన్ని బలోపేతం చేశాడు. గొప్ప జాతీయ శక్తిగా ఎదిగేలా చేశాడు. రాజ్యపాలన గురించి మాత్రమే కాదు.. మానవ సంక్షేమం కోసం జీవితానికి సంబంధించిన ప్రతి అంశంపై ఆచార్య చాణక్యుడు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎవరైనా సరే జీవితంలో ఆచార్య చాణక్యుడి ఆలోచనలు, విధానాలను అవలంబించడం ద్వారా సంతోషంగా, సంపన్నమైన జీవితాన్ని గడపవచ్చు అని నమ్మకం. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అనేక జీవన విధానాలను అందించాడు. వాటిని అనుసరించడం ద్వారా ఎవరైనా సరే ప్రతికూల పరిస్థితులలో కూడా జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించగలడు.

జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని తెచ్చే ఆచార్య చాణక్యుడి కొన్ని ముఖ్యమైన విధానాలు.

నమ్మకం “నమ్మకం, విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ విఫలం కాడు.” చాణక్యుడు విశ్వాసాన్ని చాలా ముఖ్యమైనదిగా భావించాడు. ఇంకా చెప్పాలంటే విశ్వాసం.. విజయానికి కీ వంటిది అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఉత్సాహంగా ఉండడం “ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఉత్సాహంగా ఉండే ఎప్పుడు నిరాశకు గురి కాడు” ఉత్సాహాన్ని విజయంలో ముఖ్యమైన భాగమని చాణక్యుడు అభివర్ణించాడు.

నీతి నిజాయతీ “నీతి కంటే గొప్ప సంపద లేదు.” నీతి, నిజాయతీ, సామర్థ్యం మాత్రమే వ్యక్తిని విజయ శిఖరాలకు తీసుకెళ్తాయని చాణక్యుడు చెప్పాడు

కఠినమైన నిర్ణయాలు “కష్టపడి సాధించేది మాత్రమే విలువైనది.” విజయానికి కృషి , సామర్థ్యం చాలా అవసరమని చాణక్యుడు వివరించాడు.

జ్ఞానమే నిజమైన సంపద “మనిషికి నిజమైన సంపద అతని జ్ఞానం.” జ్ఞానాన్ని తెలివితేటలను మరెవరూ దొంగిలించలేరు లేదా దోచుకోలేరు.

మనసు చెప్పిందే వినండి “ప్రతి క్షణం పరిస్థితులను పరిశీలిస్తూ దృష్టిని పెట్టె వ్యక్తి మాత్రమే జీవితంలో విజయం సాధించగలడు.” ఎవరి గురించి అయినా సరే పూర్తిగా తెలియకుండా గుడ్డిగా నమ్మకూడదు.

శత్రువులపై నిఘా ఉంచండి “శత్రువులను దృష్టికి దూరంగా ఉంచవద్దు.” శత్రువులను తనకు దగ్గరగా ఉంచుకోవాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు. ఎందుకంటే చాణక్యుడు చెప్పిన ప్రకారం శత్రువు గురించి బాగా తెలుసుకోవడం , అర్థం చేసుకోవడం అవసరం. మనం మన శత్రువులకు దగ్గరగా ఉన్నప్పుడు.. వారి పరిస్థితి, వారి ఉద్దేశాలు, వారి ఆలోచనల గురించి మరింత సమాచారం పొందవచ్చు. అంతేకాకుండా వారి ప్రణాళికను కూడా ప్రపంచానికి తెలియజేయవచ్చు. తద్వారా శత్రువులు వేసే ప్రణాళికలు విఫలమవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

Latest Articles
8 ఆకారంలో వాకింగ్‌ చేస్తే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాకవుతారు!
8 ఆకారంలో వాకింగ్‌ చేస్తే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాకవుతారు!
ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 వరకు టీమిండియా ఆడే మ్యాచ్‌ల వివరాలివే
ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 వరకు టీమిండియా ఆడే మ్యాచ్‌ల వివరాలివే
తెలిసి తెలియక చేసే ఈ తప్పులు.. మీ ఫోన్‌ కెమెరాను పాడు చేస్తాయి
తెలిసి తెలియక చేసే ఈ తప్పులు.. మీ ఫోన్‌ కెమెరాను పాడు చేస్తాయి
అయ్యయ్యో.. గూగుల్‌ తల్లిని నమ్ముకుంటే నట్టేట నిండా ముంచేసిందే..!
అయ్యయ్యో.. గూగుల్‌ తల్లిని నమ్ముకుంటే నట్టేట నిండా ముంచేసిందే..!
దేశ రాజధానిలో దంచికొట్టిన వర్షం.. 2 రోజుల్లో 11 మంది మృతి..
దేశ రాజధానిలో దంచికొట్టిన వర్షం.. 2 రోజుల్లో 11 మంది మృతి..
చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫుడ్‌ ఇవే.. వీటికి దూరంగా ఉండడమే బెటర్
చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫుడ్‌ ఇవే.. వీటికి దూరంగా ఉండడమే బెటర్
'డ్రైవింగ్ చేస్తూ ఇవేం పనులు భయ్యా'.. టేస్టీ తేజపై నెటిజన్స్ ఫైర్
'డ్రైవింగ్ చేస్తూ ఇవేం పనులు భయ్యా'.. టేస్టీ తేజపై నెటిజన్స్ ఫైర్
కల్కి 2898 AD తో.. డార్లింగ్‌కి నెంబర్‌ వన్‌ స్థాయి దక్కుతుందా.?
కల్కి 2898 AD తో.. డార్లింగ్‌కి నెంబర్‌ వన్‌ స్థాయి దక్కుతుందా.?
ఐపీవోతో కంపెనీలకు ఇంత లాభమా? అసలు ప్రక్రియను తెలుసుకుంటే షాక్..
ఐపీవోతో కంపెనీలకు ఇంత లాభమా? అసలు ప్రక్రియను తెలుసుకుంటే షాక్..
జూలైలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తెలుసా?
జూలైలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తెలుసా?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..