AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంగంలోకి దిగుతున్న షర్మిల..

వైసీపీ అధినేత జగన్ చెల్లెలు షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే ఉండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు షర్మిలను ప్రచారంలోకి దింపాలని వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఇవాళ్టి నుంచి బస్సు యాత్ర చేపట్టనునంది షర్మిల. ముందుగా మంగళగిరిలో జరగబోయే సభలో పాల్గొంటుంది. నేటి నుంచి ప్రచారంలోకి దిగడంతో వైసీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సామం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి నుంచి బస్సు యాత్ర […]

రంగంలోకి దిగుతున్న షర్మిల..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 29, 2019 | 8:48 AM

Share

వైసీపీ అధినేత జగన్ చెల్లెలు షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే ఉండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు షర్మిలను ప్రచారంలోకి దింపాలని వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఇవాళ్టి నుంచి బస్సు యాత్ర చేపట్టనునంది షర్మిల. ముందుగా మంగళగిరిలో జరగబోయే సభలో పాల్గొంటుంది. నేటి నుంచి ప్రచారంలోకి దిగడంతో వైసీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సామం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టనున్న షర్మిల.. గుంటూరు, కృష్ణాతో పాటు ఉభయగోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే.. టీడీపీ బలంగా ఉందని భావిస్తున్న నియోజకవర్గాల్లోనూ షర్మిల ప్రచారం ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది వైసీపీ.

Follow Us
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసి యూత్‌ను ఫిదా చేసిన బ్యూటీ
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
సినిమా టికెట్ రేట్ల పెంపు పై ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
ఇస్రో సైంటిస్ట్ కుమారుడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
సరైన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసా?
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
ఇండియా గెలిచింది.. యాడ్ల మార్కెట్ ఊగిపోయింది
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
స్క్రీన్ టైమ్.. నిద్రలేమి.. మెదడును పిండేస్తున్న పని ఒత్తిడి!
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
గ్యాస్ అయిపోయిందా? డెలివరీ రాదని టెన్షన్ పడుతున్నారా?
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..
పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్..