మిగిలింది గంటల సమయం.. జూనియర్ మాటేంటి..?
జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని సంగతేంటి..? ఇప్పుడు టీడీపీ శ్రేణుల ఆలోచన ఇదేనట. జరిగింది మర్చిపోలేదు. జరుగుతోంది అక్కర్లేదు. జరగాల్సింది పట్టించుకోను అన్నట్లుగా ఉందట జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తన. దీంతో లాస్ట్ మినిట్‌లో అయినా ఏపీ ఎలక్షన్ వార్‌లోకి జూనియర్ వస్తారన్న ఆశ.. తెలుగు తమ్ముళ్లలో సన్నగిల్లిపోతుందట. అటు చూస్తూ జనసేనకు మద్దతుగా రామ్ చరణ్, అల్లు అర్జున్ సై అంటే సై అనేశారు. ఇటు చూస్తే.. ప్రచారానికి మిగిలింది ఒక్క రోజు సమయం. మరి ఆఖరి […]

జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని సంగతేంటి..? ఇప్పుడు టీడీపీ శ్రేణుల ఆలోచన ఇదేనట. జరిగింది మర్చిపోలేదు. జరుగుతోంది అక్కర్లేదు. జరగాల్సింది పట్టించుకోను అన్నట్లుగా ఉందట జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తన. దీంతో లాస్ట్ మినిట్‌లో అయినా ఏపీ ఎలక్షన్ వార్‌లోకి జూనియర్ వస్తారన్న ఆశ.. తెలుగు తమ్ముళ్లలో సన్నగిల్లిపోతుందట. అటు చూస్తూ జనసేనకు మద్దతుగా రామ్ చరణ్, అల్లు అర్జున్ సై అంటే సై అనేశారు. ఇటు చూస్తే.. ప్రచారానికి మిగిలింది ఒక్క రోజు సమయం. మరి ఆఖరి నిమిషంలో జూనియర్ ఆగమనం ఉంటుందా..? లేక ఎదురుచూపులతోనే ప్రచారపర్వం ముగుస్తుందా..? ఈ విషయాల కోసం కింది వీడియో క్లిక్ చేయండి.