ఆ తరువాత అడ్రసు లేకుండా పోతారు.. బాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో

ఆ తరువాత అడ్రసు లేకుండా పోతారు.. బాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 5:06 PM

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ”సైకిల్ బెల్స్‌, కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోయే చిల్లర దొంగలను చేరదీసి పదవులిచ్చినందుకు చంద్రబాబుకు ప్రజల చేతిలో పెద్ద శాస్త్రే జరిగింది. రౌడీ షీట్లు మూసేయించినా బుద్ధులు మారవు కదా. కన్నాలేసే గుణం ఎక్కడికి పోతుంది! ఇంకో మూడ్నాలుగు నెలలే వారి ఆగడాలు. తర్వాత అడ్రసు లేకుండా పోతారు” అని కామెంట్లు చేశారు.

మరో ట్వీట్‌లో.. ”ఇతర ప్రాంతాల్లో చిక్కుబడిన వాళ్లు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వెసులుబాటు దొరికింది. ప్రవాసంలో ఉన్న తుప్పు, పప్పులకిది చక్కని అవకాశం. లాక్ డౌన్ సాకులు చెప్పే వీలు కూడా లేదు. వ్యాక్సిన్ వచ్చేదాకా అడుగుపెట్టేది లేదంటే శాశ్వతంగా అక్కడే ఉండి పోవాల్సి వస్తుంది. మీ ఇష్టం” అని కామెంట్ పెట్టారు.

Read This Story Also: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోన్న రాజమౌళి.. నెటిజన్ల రిక్వెస్ట్‌కు జక్కన్న మాటేంటి..!

హీరోయిన్ త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు
హీరోయిన్ త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు
కెరీర్‌లో ఒక్క వన్డే ఆడలేదు.. పైగా కోహ్లీ ఫ్రెండ్.. కట్ చేస్తే..!
కెరీర్‌లో ఒక్క వన్డే ఆడలేదు.. పైగా కోహ్లీ ఫ్రెండ్.. కట్ చేస్తే..!
సమ్మక్క, సారలమ్మ పరాక్రమం గుర్తు చేసుకుందాం ప్రధాని శుభాకాంక్షలు
సమ్మక్క, సారలమ్మ పరాక్రమం గుర్తు చేసుకుందాం ప్రధాని శుభాకాంక్షలు
అమ్మాయి వేలెడు.. అబ్బాయి బారెడు! ఫొటోలు వైరల్
అమ్మాయి వేలెడు.. అబ్బాయి బారెడు! ఫొటోలు వైరల్
కోహ్లీ-అనుష్కల కొడుకు పేరు 'అకాయ్‌'.. దీని అర్థమెంటో తెలుసా?
కోహ్లీ-అనుష్కల కొడుకు పేరు 'అకాయ్‌'.. దీని అర్థమెంటో తెలుసా?
శ్రీశైలం భక్తులకు బిగ్ షాక్.. భక్తుల స్నానాలపై కీలక నిర్ణయం
శ్రీశైలం భక్తులకు బిగ్ షాక్.. భక్తుల స్నానాలపై కీలక నిర్ణయం
నల్లటి పేపర్లు లిక్విడ్ లో ముంచితే.. 30లక్షలకు 3 కోట్లు
నల్లటి పేపర్లు లిక్విడ్ లో ముంచితే.. 30లక్షలకు 3 కోట్లు
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌
ఏంటమ్మ జ్యోతి అలా ఎలా చేశావ్.. కన్నీళ్ల సీన్‌ తర్వాత ఆస్పత్రికి..
ఏంటమ్మ జ్యోతి అలా ఎలా చేశావ్.. కన్నీళ్ల సీన్‌ తర్వాత ఆస్పత్రికి..
పెళ్లి పీటలెక్కిన బుల్లితెర 'పార్వతి'.. వ్యాపారవేత్తతో ఏడడుగులు
పెళ్లి పీటలెక్కిన బుల్లితెర 'పార్వతి'.. వ్యాపారవేత్తతో ఏడడుగులు