ఓటేసిన ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రైసన్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటేశారు. కాగా.. అంతకు ముందే.. ప్రధాని నరేంద్ర మోదీ రనిప్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఇవాళ ఉదయం గాంధీనగర్‌లో తన తల్లి వద్దకు వెళ్లిన మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. Gujarat: Heeraben Modi, Prime Minister Narendra Modi’s mother casts her vote at a polling station […]

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రైసన్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటేశారు. కాగా.. అంతకు ముందే.. ప్రధాని నరేంద్ర మోదీ రనిప్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఇవాళ ఉదయం గాంధీనగర్‌లో తన తల్లి వద్దకు వెళ్లిన మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే.
Gujarat: Heeraben Modi, Prime Minister Narendra Modi’s mother casts her vote at a polling station in Raisan, Ahmedabad. #LokSabhaElection2019 pic.twitter.com/Mc8ZkOQwd1
— ANI (@ANI) April 23, 2019