AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్ర జ్వరం.. ఓటింగ్‌కు వెళ్లలేం..

అగర్తల : త్రిపురలోని రాధన్‌పర గ్రామంలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. గ్రామంలోని వందలాది మంది తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో ఇవాళ జరుగుతున్న పోలింగ్‌లో పాల్గొనలేకపోయారు. ప్రతి ఇంట్లో ఉన్న వారందరూ జ్వరంతో బాధపడుతున్నారని, తామెలా ఓటు హక్కు వినియోగించుకోవాలో అర్థం కావడం లేదని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తీవ్ర జ్వరం.. ఓటింగ్‌కు వెళ్లలేం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 23, 2019 | 11:51 AM

Share

అగర్తల : త్రిపురలోని రాధన్‌పర గ్రామంలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. గ్రామంలోని వందలాది మంది తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో ఇవాళ జరుగుతున్న పోలింగ్‌లో పాల్గొనలేకపోయారు. ప్రతి ఇంట్లో ఉన్న వారందరూ జ్వరంతో బాధపడుతున్నారని, తామెలా ఓటు హక్కు వినియోగించుకోవాలో అర్థం కావడం లేదని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత

ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?

శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష

రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..

బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు

మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..

తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు