సీజన్‌ అయిపోయాక కూడా మామిడిపండ్లు తింటున్నారా?

Prasanna Yadla

 26 July  2026

Pic credit - Pinterest

సీజన్‌ కాకుండా దొరికే మామిడికాయలుమంచివి కాకపోవచ్చు . ఇంకా ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంచినవి ఉంటాయి 

ఎర్రగా ఉండే జిలేబి

ఇంకా  కృత్రిమంగా పండించిన మామిడిపండ్లను తీసుకుంటే కడుపులో అసౌకర్యంగా ఉంటుంది 

కడుపులో అసౌకర్యంగా

ఇంకా ఈ సమయంలో తింటే కొందరికి గ్యాస్‌, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి

గ్యాస్‌, ఉబ్బరం

ఇంకా వీటిని అధికంగా  తింటే సహజ చక్కెరల వలన రక్తంలో షుగర్‌ పెరుగుతుంది 

 రక్తంలో షుగర్‌ పెరుగుతుంది

వీటిని తింటే అలర్జీ ఉన్నవారికి దురద, చర్మ సమస్యలు  వస్తాయి

కి దురద, చర్మ సమస్యలు

అలాగే, వీటిని సరిగ్గా నిల్వ చేయని మామిడిపండ్లలో చెడు బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది.

చెడు బ్యాక్టీరియా

ఇంకా కుళ్లిన, మిగల పండిన పండ్లు తింటే వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది 

 వాంతులు, విరేచనాలు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్