నెలలు తరబడి నిల్వ ఉండే ఈ కారం పొడి బాలింతలు కూడా తినొచ్చు|

Prasanna Yadla

 26 July  2026

Pic credit - Pinterest

ఈ కారం పొడిని మీ ఇంట్లో ఒకసారి చేస్తే చాలా నెలల పాటు దీనిని తినొచ్చు 

 కారం పొడి

ఇంకా చెప్పాలంటే దీనిని బాలింతలు కూడా తినొచ్చు. ఆ పొడి ఏంటో ఇక్కడ చూద్దాం..

ని బాలింతలు కూడా తినొచ్చు. 

ముందుగా  కరివేపాకు ఆకులను తీసుకుని మంచిగా శుభ్రంపరిచి కడిగి పూర్తిగా ఆరబెట్టాలి.

స్టెప్ 1 

ఇంకా ఈ కరివేపాకు ఆకులను ఆయిల్ లేకుండా తక్కువ నూనెతో వేయించి తడి  పోయేవరకు చేసుకోవాలి

స్టెప్ 2

ఇంకా నాలుగు ఎండు మిరపకాయలు, జీలకర్ర, మినపప్పు, ధనియాలు, శనగపప్పును వేసి వేయించాలి.

స్టెప్ 3

ఇక ఇప్పుడు వెల్లుల్లి వేసుకుంటే ఈకరివేపాకు కారం పొడికి మంచి రుచి, సువాసన వస్తుంది.

స్టెప్ 4

అన్నింటిని తీసుకుని ఆ తర్వాతే మిక్సీలో వేసి ఉప్పు, చింతపండు వేసి కలుపుకోవచ్చు. ఇది తేమ లేకుండా ఉంటే  పొడి ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.

స్టెప్ 5

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్