అరటికాయ అందరికీ మంచిది కాదు.. వీరు మాత్రం తింటే జాగ్రత్త!
Prasanna Yadla
26 July 2026
Pic credit - Pinterest
అరటికాయ మంచిదే కానీ, కొందరికి మాత్రం యమా డేంజర్. మరి, ఎవరు తినకూడదో ఇక్కడ చూద్దాం..
అరటికాయ
ఇంకా మలబద్ధకం ఉన్నవారు ఈ అరటికాయను అతిగా తింటే ఈ సమస్య పెరుగుతుంది
మలబద్ధకం
అలాగే, జీర్ణక్రియ బలహీనంగా ఉండేవారు ఈ అరటికాయను తీసుకోకపోవడమే మంచిది
జీర్ణక్రియ
ఇంకా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటివి ఉన్నవారు అతిగా తింటే అసౌకర్యంగా ఉంటుంది
గ్యాస్, కడుపు ఉబ్బరం
ఇంకా ఈ అరటికాయలోని ఉండే స్టార్చ్ కొందరికి జీర్ణం కాకా కొత్త సమస్యలు వస్తాయి
కొత్త సమస్యలు వస్తాయి
ఇంకా ఈ అరటిపండును అలర్జీ ఉన్నవారు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి.
అలర్జీ ఉన్నవారు
అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారు అరటికాయ తినేటప్పుడు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)