AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాటింగ్‌లో ఫ్లాప్.. బౌలింగ్‌లో హిట్.. కట్‌చేస్తే.. 14 ఏళ్ల టీ20 హిస్టరీలో తొలి ప్లేయర్‌గా..

IND vs ZIM: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో కూడా టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. హరారేలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులు చేసి 90 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంత తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడానికి అభిషేక్ శర్మే కారణం.

Venkata Chari
|

Updated on: Jul 26, 2026 | 2:43 PM

Share
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. భారత జట్టులోని మరే ఇతర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సాధించలేని ఘనతను అతను సాధించాడు.

1 / 5
హరారేలో జింబాబ్వేతో జరిగిన రెండో టీ20ఐలో అభిషేక్ శర్మ తన 2.5 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి, అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచాడు.

2 / 5
అభిషేక్ శర్మ సాధించిన ఘనత చాలా అరుదైనది, ఎందుకంటే భారత టీ20 అంతర్జాతీయ చరిత్రలో ఓపెనర్‌గా ఏ ఇతర బ్యాట్స్‌మెన్ కూడా కనీసం 2 వికెట్లు తీయలేదు. అందుకే ఈ యువ బ్యాట్స్‌మెన్ రికార్డు చాలా ముఖ్యమైనది.

3 / 5
అంతర్జాతీయ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా మూడు వికెట్లు తీసిన చివరి భారత ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. అతను 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఈ ఘనతను సాధించాడు. అప్పటి నుంచి ఏ భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయలేదు.

4 / 5
ఇప్పుడు, సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత, టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ ఒక టీ20 మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. దీనితో, అతను టీ20 క్రికెట్ చరిత్రలో మూడు వికెట్లు తీసిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచాడు.

5 / 5
Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. బ్యాంక్ అకౌంట్లోకి రూ.15 వేలు.

నమ్మిన వ్యక్తి చేతిలో మోసపోయాను.. 20 లక్షలు ముంచేశాడు..

ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టాడని.. మామను ఎలా లేపేసిందో తెలుసా?

మెస్సీ కంటే రొనాల్డో వద్దే ఎక్కువ ఆస్తులున్నాయా?

'ధురంధర్'లో అసలు స్టోరీ ఎక్కడుంది? స్టార్ డైరెక్టర్ విమర్శలు

తెలంగాణలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు వేగంగా అడుగులు..

ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో తెలుసా?

తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే.. 45 నిమిషాల్లోనే అక్కడికి..

పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్.. రికార్డ్ క్రియేట్ చేసిన చిన్నారి

ఒక స్పూన్ తాగితే.. మతిమరుపు, నరాల వణుకుకు చిటికెలో చెక్