చంద్రబాబు తరఫున నామినేషన్ వేయనున్న భువనేశ్వరి

చంద్రబాబు తరఫున నామినేషన్ వేయనున్న భువనేశ్వరి

రానున్న ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ నామినేషన్‌ను వేయనున్నారు. అయితే ప్రచారంలో బిజీగా ఉండటం వలన చంద్రబాబు నామినేషన్ పత్రాలను ఆయన భార్య భువనేశ్వరి దాఖలు చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను భువనేశ్వరి దాఖలు చేయనున్నారు. అయితే 1989 నుంచి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆయన అసెంబ్లీ బరిలోకి దిగడం ఇది ఏడవ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 22, 2019 | 9:26 AM

రానున్న ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ నామినేషన్‌ను వేయనున్నారు. అయితే ప్రచారంలో బిజీగా ఉండటం వలన చంద్రబాబు నామినేషన్ పత్రాలను ఆయన భార్య భువనేశ్వరి దాఖలు చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను భువనేశ్వరి దాఖలు చేయనున్నారు.

అయితే 1989 నుంచి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆయన అసెంబ్లీ బరిలోకి దిగడం ఇది ఏడవ పర్యాయం. గతంలో కొన్ని సందర్భాల్లో పార్టీ కార్యకర్తలే చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu