కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటా కింద ఎన్నికయ్యే ఆరు శాసనమండలి స్థానాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్-ఖమ్మం-నల్గొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి.. కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఈ పోలింగ్ జరగనుంది.