Minister Peddireddy: రాయలసీమ అభివృద్ధికి CM KCR ఒప్పుకున్నారూ.. దానికి నేనే సాక్ష్యం..

మా వాటా నీళ్లు మేం తీసుకుంటాం.. అక్రమంగా నీళ్లు తీసుకోము...ఆనాడు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ గురించి కేసీఆర్ ఏం మాట్లాడారో అందరికి తెలుసన్నారు. 

Minister Peddireddy: రాయలసీమ అభివృద్ధికి CM KCR ఒప్పుకున్నారూ.. దానికి నేనే సాక్ష్యం..
Ap Minister Peddireddy Rama
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 25, 2021 | 6:13 PM

నీటి కేటాయింపుల విషయంలో అక్రమంగా వ్యవహరించడంలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మా రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు కేటాయించారో అవే తీసుకుంటున్నామని… తెలంగాణకు నష్టం చేసి బాగుపడాలనే  ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదన్నారు. మా వాటా నీళ్లు మేం తీసుకుంటాం.. అక్రమంగా నీళ్లు తీసుకోము . అక్రమ ప్రాజెక్టులను తాము కట్టడం లేద తెలిపారు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ గురించి కేసీఆర్ ఏం మాట్లాడారో అందరికి తెలుసన్నారు.   రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని  కేసీఆర్ స్వయంగా సీఎం జగన్‌కు చెప్పారని గుర్తు చేశారు. ఆ సమావేశంలో నాతో పాటు కామెంట్ చేసిన తెలంగాణ మంత్రి కూడా అక్కడ ఉన్నారని అన్నారు. రాయలసీమలో ప్రతి ఊరుకు నీళ్లివ్వాలని స్వయంగా కేసీఆర్ చెప్పిన దానికి స్వయంగా తానే సాక్ష్యం అని చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే.. సీఎం వైఎస్‌ జగన్‌ రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు. రైతుల గురించి చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదని.. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో 90శాతం పల్ప్‌ ఫ్యాక్టరీలన్నీ చంద్రబాబు బంధువులవే అని అన్నారు. పల్ప్‌ కంపెనీలన్నీ సిండికేట్‌ అయి ధరలను ధరలను తగ్గించాయని….  ప్రభుత్వంపై బురద జల్లేందుకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి : Minister Jagadish Reddy: ద్రోహం చేయడం వారికి ముందు నుంచే అలవాటు.. ఏపీ ప్రాజెక్టులపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

బ్యాంక్ మునిగిపోయినప్పుడు మీ డబ్బుకు రక్షణ ఉంటుందా… ఆర్బీఐ ఏం చెబుతోందంటే…

Bonalu: బోనాలా జాతరకు భారీ ఏర్పాట్లు.. ఈ ఏడాది ఏనుగు ఊరేగింపు ఉంటుందన్న మంత్రి తలసాని

Twitter Denied: కేంద్ర ఐటీ మంత్రికే ట్విట్టర్ షాక్… గంట పాటు అకౌంట్​ యాక్సెస్ తొలిగింపు..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే