కీలక నేతల భవితవ్యం.. ఓటర్లే నిర్ణేతలు

న్యూఢిల్లీ : సార్వత్రిక సమరాంగణంలో కీలక ఘట్టానికి తెరలేచింది. రాహుల్‌ గాంధీ, అమిత్‌షా, ములాయం సింగ్‌, వరుణ్‌ గాంధీ, శశిథరూర్‌, మల్లికార్జున ఖర్గే, అనంత్‌కుమార్‌ హెగ్డే, జయప్రద వంటి కీలక నేతలు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాగా ప్రధాని మోదీ, ఎల్‌కే ఆద్వాణీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షా ఇవాళ జరగుతున్న ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:20 am, Tue, 23 April 19