జగన్ తెచ్చిన చట్టం.. పిచ్చోడి చేతిలో రాయి..

ఏపీలో ట్విట్టర్ వేదికగా రాజకీయనాయకుల మధ్య ట్వీట్ల తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు. ఏపీ సర్కార్ ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు అవకాశం కల్పిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టంపై విమర్శలు గుప్పించారు. జగన్‌ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చట్టమే రేపటి రోజున ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తే… హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణె, ఢిల్లీ లాంటి […]

జగన్ తెచ్చిన చట్టం.. పిచ్చోడి చేతిలో రాయి..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 24, 2019 | 11:05 AM

ఏపీలో ట్విట్టర్ వేదికగా రాజకీయనాయకుల మధ్య ట్వీట్ల తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు. ఏపీ సర్కార్ ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు అవకాశం కల్పిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టంపై విమర్శలు గుప్పించారు. జగన్‌ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చట్టమే రేపటి రోజున ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తే… హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణె, ఢిల్లీ లాంటి చోట్లలో ఏపీ వారికి ఉద్యోగాలు వస్తాయా అంటూ ప్రశ్నించారు. అమ్మ పెట్టలేదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్లు పరిస్థితి ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఏడుగురు జవాన్లు మృతి..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఏడుగురు జవాన్లు మృతి..
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?
మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు