వైసీపీ ఎంపీ అభ్యర్థిపై కేశినేని నాని ఫైర్
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఆయనొక ఇంటర్నేషనల్ క్రిమినల్ అని మండిపడ్డారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన విజయవాడలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా లక్ష మెజారిటీ సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో ఎమ్మెల్యేగా శ్రీరాం రాజగోపాల్ 25వేల ఓట్ల మెజార్టీతో నెగ్గుతారని జోస్యం చెప్పారు.