ఏపీ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 123 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను పార్టీ ప్రకటించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత ఈ జాబితాను విడుదల చేసింది.