ప్రేమానంద్ జీ మహరాజ్ : మంచి వారే ఎందుకు ఒంటరిగా మిగిలిపోతారో తెలుసా?
Samatha
1 February 2026
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో సూక్తులను తెలియజేశారు. అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ప్రేమానంద్ జీ మహరాజ్
ఈయన ఒక వ్యక్తి బలం, బలహీనతలు, భావోద్వేగాలు, ఆలోచనల గురించి తెలియజేయడం జరిగింది. అంతే కాకుండా ప్రతి ఒక్క రికీ ఉపయోగపడే స్ఫూర్తిదాయకమైన కొటేషన్స్ తెలియజేశాడు.
బలం, బలహీనతలు
కాగా ఇప్పుడు మనం మంచి వ్యక్తులే ఎందుకు ఒంటరిగా మిగిలిపోతారు. దీని గురించి ప్రేమానంద్ జీ మహారాజ్ ఏమంటున్నారో తెలుసుకుందాం.
మంచి వ్యక్తులు
మంచి వ్యక్తులు ఎప్పుడూ జనం మధ్యలో ఉండాలని వారి ఆమోదం కోరుకోరు, వారు ఎప్పుడూ నిజమైన, స్వార్థం లేని బంధాలను కోరుకుంటారు.
స్వార్థం లేని బంధాలు
అలాగే ప్రపంచం సత్యానికి భయపడుతుంది. అందుకే సత్య వంతులు తరచూ ఒంటరిగా ఉంటారు, ప్రతి ఒక్కరూ వారిని వదిలివేస్తారంట.
సత్యం అంటే భయం
ఇతరుల బాధలను అర్థం చేసుకునే వ్యక్తికి, తనను అర్థం చేసుకునే వారు ఎవరూ దొరకరు.. ఇది నిజమైన సత్యం అంటున్నాడు ప్రేమానంద్ జీ మహారాజ్.
ఇతరుల బాధలు
ఒకరు ఒంటరిగా ఉండటాన్ని అంగీకరించినప్పుడు, వారు స్వేచ్ఛగా ఉంటారు. మంచి వ్యక్తులు ఆలస్యంగా ప్రకాశిస్తారు, కానీ వారి వెలుగు నిజం.
స్వేచ్చగా ఉండటం
ప్రేమానంద్ జీ మహారాజ్ ప్రకారం, మంచి వ్యక్తుల ఒంటరితనం వారి ఓటమి కాదు, వారి గుర్తింపు. ఇది వారిని బలంగా, నిర్భయంగా , లోపల నుండి సంపూర్ణంగా చేసే దశ అంట.