AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్స్ అందరూ డాక్టర్లేనా.. ? ఇంతమంది ఉన్నారేంట్రా బాబూ..

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్లుగా సత్తా చాటుతున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తక్కువ సమయంలోనే తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే నటీమణులుగా ఎంట్రీ ఇవ్వకముందే ఇతర రంగాల్లో సెటిల్ అయినవారు ఉన్నారు. ముఖ్యంగా డాక్టర్ చదువులు చదివి ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మల గురించి ఇప్పుడు తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Feb 01, 2026 | 7:45 AM

Share
సాయిపల్లవి.. ప్రేమమ్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. సాయిపల్లవి జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీ నుండి MBBS డిగ్రీని పొందింది. వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత నటించడం ప్రారంభించింది.

1 / 5
డైరెక్టర్ శంకర్ చిన్న కుమార్తె అదితి శంకర్ విరుమన్ చిత్రంలో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆమె చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ నుండి MBBS డిగ్రీని పూర్తి చేసింది. ఇటు బైరవం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు.

2 / 5
ఐశ్వర్య లక్ష్మి.. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె 2017లో ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SNIMS) నుండి MBBS డిగ్రీని పూర్తి చేసింది.

3 / 5
శ్రీలీల టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇప్పుడు తమిళంపై ఫోకస్ పెట్టింది ఈ అమ్మడు. పెళ్లి సందడి సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఇప్పుడు దక్షిణాదిలో బిజీ హీరోయిన్. శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతూనే సినీరంగంలోకి అడుగుపెట్టింది.

4 / 5
మా ఊరి పొలిమేర, పొలిమేర 2 వంటి సినిమాలతో నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్న ఈ అమ్మడు.. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అనంతరం అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేసింది. ఇప్పుడు నటిగా ప్రశంసలు అందుకుంటుంది.

5 / 5
Follow Us
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌

తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..

డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్

'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్

కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా

ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..

కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!

కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..

'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?

రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!

100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్

జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?

టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ

స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం