బడ్జెట్‌కు ముందు నిర్మలా సీతారామన్‌కు స్వీట్ తినిపించిన రాష్ట్రపతి.. స్వీట్ ప్రత్యేకత తెలుసా?

Samatha

1 February 2026

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ఆదివారం  ఫిబ్రవరి 1,2026లో తొమ్మిదొవ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టింది.

బడ్జెట్ ప్రవేశపెట్డడం

ఈ క్రమంలోనే బడ్జెట్‌కు సంబంధించిన అనేక విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె బడ్జెట్ సమయంలో ధరించిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

బడ్జెట్

అదే విధంగా బడ్జెట్‌ ప్రవేశానికి ముందు నిర్మలా సీతా రామన్ రాష్ట్రపతి ద్రౌపదీ మర్మమును కలవడం, ఆమె ప్రత్యేక స్వీట్ ఆర్థిక మంత్రికి తినిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

స్వీట్ తినిపించడం

ప్రతి బడ్జెట్ సమయంలో స్వీట్ తీసుకోవడం ఆనవాయితీ అవుతుంది. బడ్జెట్ సమయంలో రాష్ట్రపతి దహీ-చీని తీపి వంటకాన్ని నిర్మలా సీతారామన్‌కు తినిపించడం సంప్రదాయం అయిపోయింది.

ప్రతి బడ్జెట్

కాగా, ఇప్పుడు అసలు ఈ దహీ చీని స్వీట్ ప్రత్యేకత ఏంటీ? బడ్జెట్ సమయంలో రాష్ట్రపతి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎందుకు స్వీట్ తినిపిస్తారో తెలుసుకుందాం.

దహీ చినీ

దహీ చినీ , పెరుగు చక్కెర మిశ్రమం కలిసిన స్వీట్. ఇది శుభానికి సూచిక అంటారు. అందుకే చాలా మంది ఏదైనా నూతన కార్యానికి ముందు ఈ స్వీట్ తింటారు.

చక్కెర, పెరుగు

దీనిని తినడం వలన చేసే పనుల్లో సానుకూలతను ఇవి సూచిస్తాయి. అలాగే పెరుగు, చక్కెర రెండూ కూడా సంపద సామరస్యం, విజయానికి చిహ్నాలు.

విజయం

అందుకే ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే సమయంలో దీనిని తీసుకోవడం వలన అది విజయవంతం అవుతుందని తీసుకుంటారు.

ముఖ్యమైన పని

ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం, పార్లమెంటుకు వెళ్లే ముందు, ఆర్థిక మంత్రికి  రాష్ట్రపతి దహీ-చీనీని అందించడం అనేది సత్సంబంధాలు , ఆశీర్వాదంగా భావించడం జరుగుతుంది. ఇది సంప్రదాయంగా మారింది.

2026 యూనియన్ బడ్జెట్