నామినేషన్ల ప్రక్రియ తర్వాతే కేసీఆర్ సభలు

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తిరిగి ఈనెల 25 తర్వాతే లోక్‌సభ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొనే అవకాశం ఉంది. గురువారమే ఎంపీ అభ్యర్థులను ప్రకటించటం, వారంతా నామినేషన్ల దాఖలు హడావుడిలో ఉండటంతో కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 17న కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌, 19న నిజామాబాద్‌ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగే సభల షెడ్యూల్‌ శుక్రవారం వరకు ఖరారు […]

నామినేషన్ల ప్రక్రియ తర్వాతే కేసీఆర్ సభలు
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 6:09 PM

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తిరిగి ఈనెల 25 తర్వాతే లోక్‌సభ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొనే అవకాశం ఉంది. గురువారమే ఎంపీ అభ్యర్థులను ప్రకటించటం, వారంతా నామినేషన్ల దాఖలు హడావుడిలో ఉండటంతో కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈనెల 17న కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌, 19న నిజామాబాద్‌ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగే సభల షెడ్యూల్‌ శుక్రవారం వరకు ఖరారు కాలేదు. ఇదిలా ఉండగా, టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థులు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌, మర్రి రాజశేఖర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డిలు శుక్రవారం సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ను వారి క్యాంపు కార్యాలయాల్లో కలిశారు. ఈ సందర్భంగా ప్రచారానికి సంబంధించి సీఎం కేసీఆర్‌ అభ్యర్థులకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు