TOP 5 ET: ఇక NTR విషయంలో జాగ్రత్త !! తారక్‌కు కోర్టు రక్షణ !!
ఓ పక్క ఏపీ ప్రభుత్వంలో తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూనే.. మరో పక్క తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వీలు దొరికనప్పుడల్లా.. షూటింగ్స్‌లో పాల్గొంటూ.. ఇప్పటికే ఉస్తాద్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేశారు పవన్. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మరో సినిమాను కూడా చేయబోతున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ప్రామినెంట్ ప్రొడక్షన్ కంపెనీగా పేరు తెచ్చుకున్న యూవీ క్రియేషన్స్.. పవన్‌తో ఓ సినిమాను చేసేందుకు గట్టి ప్రతయ్నమే చేస్తోందట.
ఇటీవల తన పర్సనాలిటీ… అండ్ పబ్లిసిటీ రైట్స్ ను కాపాడుకునేందుకు ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిన ఎన్టీఆర్‌కు కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ మేరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంపౌండ్ నుంచి ఓ అఫీయల్ నోట్ రిలీజ్ అయింది. ఇక ఆ నోట్‌లో.. ఇక పై తన అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరుతో పాటు ఆయన ఫోటోలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం నేరమని కోర్టు తెలిపింది.దీనివల్ల ఆయన హక్కులకు భంగం కలుగుతోందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, హైకోర్టు ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించింది. NTR, Jr. NTR, NTR Jr, Tarak, Nandamuri Taraka Rama Rao Jr., Jr. Nandamuri Taraka Rama Rao వంటి పేర్లతో పాటు Man of Masses, Young Tiger అనే నిక్ నేమ్స్‌ను ఎవరూ ఉపయోగించరాదని కోర్టు సూచించింది. వాణిజ్యపరంగా ఆయన అనుమతి లేకుండా ఎవరైనా ఈ పేర్లను ఉపయోగించి ఉంటే చట్ట ప్రకారం తొలగించాలని కోర్టు ఆదేశించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Upasana: మెగా ట్విన్ బేబీస్ ఆహ్వానానికి ప్రత్యేక ఏర్పాట్లు
అర్ధరాత్రి నటితో అనుచిత ప్రవర్తన.. అసలేం జరిగింది ??
TG Vishwa Prasad: పాపం విశ్వ ప్రసాద్ !! ’15 సినిమాలు తీస్తే.. రెండే హిట్టు
Ram Charan: అక్కకు దిష్టి తగలకుండా చరణ్ స్పెషల్ గిఫ్ట్
Mana Shankara Vara Prasad Garu: ఆ విషయం లో చిరు సినిమాకు హైకోర్టులో నిరాశ
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!

