AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ గూటికి మరో కాంగ్రెస్ నేత

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తేదీలు కూడా ఖరారు కావడంతో ప్రధాన పార్టీల్లో నాయకుల చేరికలు ఊపందుకుంటున్నాయి. హర్యానాకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ కర్నల్ అరవింద్ శర్మ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. తన ఇష్ట పూర్వకంగా బీజేపీలో చేరానని.. బీజేపీలో చేరినందుకు తాను గర్విస్తున్నానని ఈ సందర్భంగా శర్మ చెప్పారు. పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించానా సంతోషంగా పని చేస్తానని తెలిపారు. కాగా.. యూపీఏ […]

బీజేపీ గూటికి మరో కాంగ్రెస్ నేత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 15, 2019 | 4:24 PM

Share

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తేదీలు కూడా ఖరారు కావడంతో ప్రధాన పార్టీల్లో నాయకుల చేరికలు ఊపందుకుంటున్నాయి. హర్యానాకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ కర్నల్ అరవింద్ శర్మ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. తన ఇష్ట పూర్వకంగా బీజేపీలో చేరానని.. బీజేపీలో చేరినందుకు తాను గర్విస్తున్నానని ఈ సందర్భంగా శర్మ చెప్పారు. పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించానా సంతోషంగా పని చేస్తానని తెలిపారు. కాగా.. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి సన్నిహితుడిగా పేరున్న టామ్ వడక్కన్ ఇంతకుముందే బీజేపీలో చేరారు. పుల్వామా దాడి అనంతరం కాంగ్రెస్ స్పందన కారణంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని వడక్కన్ చెప్పారు. కాగా, మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలోకి చేరబోతున్నారని, అయితే వారెవరనేది చెప్పని కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై పేర్కొన్నారు. వడక్కన్ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సైతం ఘాటుగానే స్పందించింది. వడక్కన్ పెద్ద నాయకుడేమీ కాదని రాహుల్ అన్నారు.

కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..