సంక్షోభానికి సిద్ధరామయ్యే కారణం.. : దేవెగౌడ

కర్నాటక రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ జేడీ(ఎస్) అధినేత దేవగౌడతో సమావేశమయ్యారు. మాజీ సీఎం సిద్ధరామయ్య తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు దేవెగౌడ. ఈ సంక్షోభానికి సిద్ధరామయ్యే కారణమని కాంగ్రెస్ హైకమాండ్ దూతలకు ఫోన్ చేసి తెలిపారు దేవెగౌడ. సంక్షోభాన్ని నివారించేందుకు అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. రాజీనామా చేసిన మాజీ మంత్రి రామలింగారెడ్డికి నచ్చచెప్పేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 07, 2019 | 5:10 PM