నన్ను ఓ ఉగ్రవాదిగా చూస్తున్నారంటూ కంటతడి పెట్టిన ఆజంఖాన్

లక్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాంపూర్ నియోజ‌క‌వ‌ర్గ ఎస్పీ అభ్య‌ర్థి ఆజం ఖాన్ క‌ంటతడి పెట్టారు. భావోద్వేగానికి గురైన ఆయ‌న‌.. త‌న మ‌ద్ద‌తుదారుల‌పై ప్ర‌భుత్వం క‌క్ష క‌ట్టింద‌న్నారు. త‌న‌ను ఓ దేశ‌ద్రోహిగా, ప్ర‌పంచంలోనే ఓ పెద్ద ఉగ్ర‌వాదిగా చూస్తున్నారని ఆజంఖాన్ అన్నారు. శుక్ర‌వారం రాంపూర్‌లో జ‌రిగిన ఓ బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాగా బీజేపీ అభ్య‌ర్థి జ‌య‌ప్ర‌ద‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఆజంఖాన్‌పై ఈసీ మూడు రోజుల ప్ర‌చార నిషేధం విధించిన విష‌యం తెలిసిందే.

Follow us

| Edited By:

Updated on: Apr 20, 2019 | 8:01 PM

లక్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాంపూర్ నియోజ‌క‌వ‌ర్గ ఎస్పీ అభ్య‌ర్థి ఆజం ఖాన్ క‌ంటతడి పెట్టారు. భావోద్వేగానికి గురైన ఆయ‌న‌.. త‌న మ‌ద్ద‌తుదారుల‌పై ప్ర‌భుత్వం క‌క్ష క‌ట్టింద‌న్నారు. త‌న‌ను ఓ దేశ‌ద్రోహిగా, ప్ర‌పంచంలోనే ఓ పెద్ద ఉగ్ర‌వాదిగా చూస్తున్నారని ఆజంఖాన్ అన్నారు. శుక్ర‌వారం రాంపూర్‌లో జ‌రిగిన ఓ బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాగా బీజేపీ అభ్య‌ర్థి జ‌య‌ప్ర‌ద‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఆజంఖాన్‌పై ఈసీ మూడు రోజుల ప్ర‌చార నిషేధం విధించిన విష‌యం తెలిసిందే.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!

నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు

120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..

ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్