AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ వెబ్ సిరీస్ స్టాప్ ఇట్ – ఈసీ సీరియస్

లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాన మోదీ బయోపిక్ విడుదల పై ఇదివరకే ఆంక్షలు విధించిన ఈసీ ఆ క్రమంలోనే  మరో చర్య తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన వెబ్ సిరీస్ ను తక్షణమే నిలిపివేయాలని నిర్మాణ సంస్థ ‘ఎరోస్ నౌ’ ను ఎన్నికల సంఘం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్ నుంచి వెబ్ సిరీస్ ‘మోదీ-జర్నీ ఆఫ్ ఎ […]

మోదీ వెబ్ సిరీస్ స్టాప్ ఇట్ - ఈసీ సీరియస్
Ravi Kiran
|

Updated on: Apr 21, 2019 | 12:45 PM

Share

లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాన మోదీ బయోపిక్ విడుదల పై ఇదివరకే ఆంక్షలు విధించిన ఈసీ ఆ క్రమంలోనే  మరో చర్య తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన వెబ్ సిరీస్ ను తక్షణమే నిలిపివేయాలని నిర్మాణ సంస్థ ‘ఎరోస్ నౌ’ ను ఎన్నికల సంఘం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్ నుంచి వెబ్ సిరీస్ ‘మోదీ-జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్’కి చెందిన ఐదు ఎపిసోడ్ లను తక్షణమే తొలగించాలని కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు గానూ ఈ వెబ్ సిరీస్ ప్రసారానికి అనుమతి ఇవ్వలేమని ఈసీ స్పష్టం చేసింది.

Follow Us
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు.. ఎంత బలమో.. డే అంతా ఎనర్జీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ..
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..