MLA Roja: సీటు కాదు అసెంబ్లీ గేటు కూడా తాకలేరు.. బద్వేల్ ఫలితంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు

ఏ సెంటర్ అయినా, ఎలక్షన్‌ ఏదైనా, ఓన్లీ సింగిల్‌ హ్యాండ్‌ అంటూ సినిమా స్టైల్లో పంచ్‌ డైలాగులు పేల్చారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఎవరినైనాసరే సింగిల్‌ హ్యాండ్‌తో మట్టికరిపించగల సత్తా జగన్మోహన్‌రెడ్డికి ఉందన్నారు.

MLA Roja: సీటు కాదు అసెంబ్లీ గేటు కూడా తాకలేరు.. బద్వేల్ ఫలితంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు
MLA Roja (File Photo)
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 02, 2021 | 3:31 PM

ఏ సెంటర్ అయినా, ఎలక్షన్‌ ఏదైనా, ఓన్లీ సింగిల్‌ హ్యాండ్‌ అంటూ సినిమా స్టైల్లో పంచ్‌ డైలాగులు పేల్చారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఎవరినైనాసరే సింగిల్‌ హ్యాండ్‌తో మట్టికరిపించగల సత్తా జగన్మోహన్‌రెడ్డికి ఉందన్నారు. బద్వేల్‌లో గెలిచేందుకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలు మూకుమ్మడిగా చేతులు కలిపి.. కుటిల ప్రయత్నాలు చేశారని అన్నారు.  అయితే బద్వేల్ ప్రజలు చంద్రబాబుని చితకబాది తరిమికొట్టారన్నారు. ఎమ్మెల్యే సీటు కాదు కదా… అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ వైసీపీ ప్రత్యర్థులకు బద్వేల్‌ ఓటర్లు బుద్ధిచెప్పారని అన్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 45 వేల మెజార్టీ కట్టబెట్టిన బద్వేల్ నియోజకవర్గ ప్రజలు..  జగనన్న పాలనను చూసి ఇప్పుడు 90 వేలకు పైగా మెజార్టీ కట్టబెట్టారని అన్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని పార్టీని గెలిపించిందని వ్యాఖ్యానించారు.

Also Read..

Gadikota Srikanth Reddy: బద్వేల్‌లో కథ మొత్తం నడిపింది టీడీపీనే: చీప్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి..

Huzurabad By Election Result: ’గెల్లు‘కు ఊహించని ఝలక్.. హ్యాండిచ్చిన స్వగ్రామం, అత్తగారి ఊరు ఓటర్లు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!