AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివేకా హత్య: మరో కుట్రకోణం

మాజీ మంత్రి, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. వివేకా ఇంటి పరిసరాల్లో ఉన్న కుక్క ఇటీవల మరణించింది. ఇంటి పరిసరాల్లోకి కొత్త వారిని రానీయకుండా చూసే ఆ కుక్కను ఇటీవల కొందరు దుండగులు దారుణంగా కొట్టి చంపారు. ఈ విషయాన్ని వివేకానంద రెడ్డి ఊదాసీనంగా తీసుకోవడం వల్లే ఇంత పెద్ద ఘోరం జరిగిందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా రెక్కీ నిర్వహించడం, పథకంలో భాగంగానే […]

వివేకా హత్య: మరో కుట్రకోణం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 16, 2019 | 6:59 AM

Share

మాజీ మంత్రి, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. వివేకా ఇంటి పరిసరాల్లో ఉన్న కుక్క ఇటీవల మరణించింది. ఇంటి పరిసరాల్లోకి కొత్త వారిని రానీయకుండా చూసే ఆ కుక్కను ఇటీవల కొందరు దుండగులు దారుణంగా కొట్టి చంపారు. ఈ విషయాన్ని వివేకానంద రెడ్డి ఊదాసీనంగా తీసుకోవడం వల్లే ఇంత పెద్ద ఘోరం జరిగిందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా రెక్కీ నిర్వహించడం, పథకంలో భాగంగానే కుక్కను హతమార్చడం జరిగిందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.