దాదాపుగా ఖరారైన టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా
టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లను దాదాపు ఖారురు చేసినట్టు సమాచారం. వారు.. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయనగరం – అశోక్ గజపతి, అరకు – కిషోర్ చంద్రదేవ్, అనకాపల్లి – ఆడారి ఆనంద్, కాకినాడ – చలమల శెట్టి సునీల్, ఏలూరు – మాగంటి బాబు, కర్నూలు – కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, అమలాపురం – జీఎంసీ హరీష్, మచిలీపట్నం – కొనకళ్ల సత్యనారాయణ, విజయవాడ – కేశినేని […]
టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లను దాదాపు ఖారురు చేసినట్టు సమాచారం. వారు.. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయనగరం – అశోక్ గజపతి, అరకు – కిషోర్ చంద్రదేవ్, అనకాపల్లి – ఆడారి ఆనంద్, కాకినాడ – చలమల శెట్టి సునీల్, ఏలూరు – మాగంటి బాబు, కర్నూలు – కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, అమలాపురం – జీఎంసీ హరీష్, మచిలీపట్నం – కొనకళ్ల సత్యనారాయణ, విజయవాడ – కేశినేని నాని, గుంటూరు – గల్లా జయదేవ్, నరసరావు పేట – రాయపాటి సాంబశివరావు, బాపట్ల – శ్రావణ్ కుమార్, ఒంగోలు – శిద్ధా రాఘవరావు, తిరుపతి – పనబాక లక్ష్మీ, కడప – ఆదినారాయణ రెడ్డి, హిందూపురం – నిమ్మల కిష్టప్ప, అనంతపురం – జేసీ పవన్.
ఇంకా పెండింగ్‌లో.. విశాఖ, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, నంద్యాల అభ్యర్థులు ఉన్నారు.