Camphor Uses: కర్పూరంతో ఉండే ఈ లాభాలు తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు..
సాధారణంగా కర్పూరం బిళ్లలను పూజలు చేయడం కోసం మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. కర్పూరంతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు. అంతే కాకుండా బెస్ట్ కిచెన్ హ్యాకర్‌గా కూడా పని చేస్తుంది..