Eyes Care: మీ కళ్లు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలంటే ఇలా చేయండి..
శరీరంలో సున్నితమైన భాగాల్లో కళ్లు కూడా ఒకటి. కంప్యూటర్ జాబ్స్ ఎక్కువ కావడం వల్ల చాలా మంది కంటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటి వల్ల కళ్ల అందంపై కూడా దెబ్బ పడుతుంది. కానీ ఈ చిట్కాలు పాటిస్తే.. కళ్ల అందం, ఆరోగ్యం రెండూ మెరుగు పడతాయి..