Dry Ginger: శొంఠితో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే.. వదిలిపెట్టరు!
శొంఠి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ జనరేషన్ వాళ్లు శొంఠి అంటే ఏంతో తెలియకపోయినా.. ఇంట్లో ఉండే పెద్దలకు శొంఠి చేసే మేలు గురించి తెలుసు. ప్రతి రోజూ క్రమంగా తీసుకుంటే ఎన్నో రకాల వ్యాధులు రాకుండా అదుపు చేయగల శక్తి శొంఠికి ఉంది..