- Telugu News Photo Gallery Spiritual photos You know the zodiac signs who are the most manipulative here details
Ranked: ఈ రాశుల వారితో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టమే.!
ఒక మానిప్యులేటివ్ వ్యక్తితో వ్యవహరించడం చాలా కష్టం. అలాంటి వ్యక్తి మన ఇంట్లో ఉంటే.. లేదా మన స్నేహితుడు అయితే అలాంటి వ్యక్తిని అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి వారు మీతో ముందుగా స్నేహితులుగా మాట్లాడుతారు. ఆ తర్వాత మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెమ్మదిగా సద్వినియోగం చేసుకుంటారు. అలాంటివారిని గుర్తించడం చాలా కష్టం. అలాంటి స్వభావం ఉన్న రాశివారి గురించి తెలుసుకుందామా.
Updated on: May 25, 2021 | 3:51 PM

మిధున రాశి.. ఈరాశి వారు తమ ఆత్మీయులు జీవితం పట్ల చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. కానీ అవి కొన్న సందర్భాల్లో సందేహాస్పందంగా ఉంటాయి. వారు చేసిన తప్పులకు నిందను ఇతరులపై వేస్తారు.

వృశ్చికం.. ఈ రాశివారిలో నాయకత్వ నాణ్యత, ఒప్పించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ప్రతి సారి ఇతరలలో తప్పులను వెతికి వారిని నిందిస్తుంటారు. ప్రతి క్షణం ఇతరుల తప్పుల గురించే ఆలోచిస్తుంటారు.

కర్కాటక రాశి.. వీరు అత్యంత మనోభావాలు ఉన్నావారు. వారి సొంత భావోద్వేగాలకే వారి బలవుతారు. అలాగే ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారి చుట్టూ ఉండేవారికి సహయం, అవగహాన అవసరం.

తులా రాశి.. వీరి చివరలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు. వీరు ఎప్పుడు ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉంటారు. అలాగే గొడవలకు దూరంగా ఉంటారు. అలాగే అబద్ధం చెప్పడానికి భయపడరు.

మీన రాశి.. వీరు ఎక్కువగా నిస్వార్థ ప్రజలు. అలాగే ఇతరులకు సహాయం చేయాలని చూస్తుంటారు. కొన్ని సార్లు ఇతరులను తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

సింహరాశి.. వీరు ఎక్కువగా పరిస్థితులకు అనుగుణంగా మారిపోతుంటారు. అలాగే సామాజిక పరిస్థితులను నియంత్రించలేరు. వారు అనుకున్నది సాధించడం కోసం ఏంతటి పనికైనా వెనుకడారు.

కన్యరాశి.. వీరు తెలివైనవారు. ఇతరలను విరోధులుగా ఉంటారు. అలాగే వారి నుంచి వచ్చే సమస్యలను ఎదుర్కోవడంలో ముందుంటారు. కొన్ని సార్లు వారి వైఖరి మారిపోతూ ఉంటుంది.




