US: అమెరికాలో పిడుగుల అలజడి.. ఎయిర్‌పోర్టుల్లోనే నిలిచిపోయిన 2,600 విమానాలు
అమెరికాలో విచిత్ర వాతావరణ పరిస్థితులు వణుకు పుట్టిస్తున్నాయి. పిడుగుల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈశాన్య అమెరికాలో భారీ వర్షాలు పడుతుండటంతో పలు చోట్ల వరదలొస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
