460 మిలియన్ ఏళ్ల కిందటి ఉల్క.. భూమి కంటే ముందే పుట్టుక.. శాస్త్రవేత్తల అధ్యయనాల్లో సంచలన విషయాలు..
ఈ భూమిపై ఎన్నో విచిత్రలు, వింతలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే భూమి కంటే ఎక్కువ వయసున్న ఉల్కను బ్రిటిష్ శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 460 మిలియన్ సంవత్సరాల పురాతన ఉల్క కు సంబంధించిన సంచలన విషయాలను బయట పెట్టారు.
Most Read Stories