అమెరికాలో ప్రతి డాలర్కు ఓ కథ ఉంటుంది తెలుసా.. డాలర్లపై వేరు వేరు వ్యక్తుల ఫోటోలు ఎందుకున్నాయంటే..
సాధారణం మన దేశంలో ప్రతి నోటుపై మహాత్మా గాంధీ ఫోటో మాత్రమే ఉంటుంది. పది రూపాయాల నోటు నుంచి 2000 నోటు వరకు కేవలం గాంధీ మాత్రమే ఉంటారు. కానీ అమెరికా డాలర్స్ ప్రతి నోటుపై ఒక్కో వ్యక్తి ఫోటోలు ఉంటాయి. అందుకు ఒక్కో కథ కూడా చెబుతుంటారు. అదెంటో తెలుసుకుందామా.