Radish Health Benefits: ముల్లంగి తింటే కడుపులో గ్యాస్ పెరుగుతుందని భయపడుతున్నారా? అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..
ముల్లంగి తెలియని వారుండరు. ఈ కూరగాయ తినడం వల్ల కడుపులో గ్యాస్ వస్తుందని చాలా మంది అనుకుంటారు. ముల్లంగి రుచికి అంతగా బాగుండకపోయినప్పటికీ పోషకాహార రేసులో ఇది ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ శీతాకాలపు వెజిటేబుల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజూ ముల్లంగి తింటే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ముల్లంగిలో ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి అవసరమైన పోషకాలు ఉన్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
