Hair Care Tips: తల స్నానం చేసేముందు ప్రతిసారి జుట్టుకు నూనె పట్టించాలా?
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ షాంపూ చేసుకోవాలి. లేదంటే జుట్టుపై, తలపై మురికి పేరుకుపోయి జుట్టు రాలిపోతుంది. అయితే ప్రతిసారీ షాంపూ చేయడానికి ముందు నూనె రాసుకోవడం అవసరమా?.. అంటే అవసరం అనే అంటున్నారు సౌందర్య నిపుణులు. మనదేశంలో పురాతన కాలం నుంచి జుట్టు సంరక్షణలో నూనెకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జుట్టు మూలం నుంచి మొదలయ్యే జుట్టు సమస్యలకు నూనె చక్కటి పరిష్కారం చూపుతుంది. అందుకే జుట్టు సంరక్షణలో నూనెకు ప్రత్యామ్నాయం లేదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
