AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం.. రాజకీయ ప్రకంపనాలు తప్పవా?

సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం చాలా సహజం. అయితే 2025 సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఒక చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడ్డాయి. అయితే ఈ సారి రెండో సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న సంభవిస్తుంది. అయితే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది అంటున్నారు పండితులు. కాగా, దాని గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 21, 2025 | 1:59 PM

Share
భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని సార్లు ఇది సానుకూల ప్రభావాలను చూపిస్తే, మరికొన్ని సార్లు ప్రతికూలప్రభావాను చూపిస్తుంది. అయితే  ఈ సంవత్సరం మార్చి 29 మొదటి సూర్యగ్రహణం ఏర్పడింది. శని మీన రాశిలోకి ప్రవేశించడం, అలాగే సూర్యుడు కూడా ఆ రాశిలోనే సంచరిస్తుండటంతో ఈ రెండు గ్రహాల కలయిక అనేది చాలా ప్రభావం చూపింది.

1 / 5
బద్ధశత్రువులైన రెండు గ్రహాల కలయిక వలన ఏర్పడిన సూర్యగ్రహణం, ప్రపంచపై తీవ్రపరిణామాలను సృష్టించిందనే చెప్పాలి. ఈ సూర్య గ్రహణం తర్వాత చాలా దేశాల మధ్య యుద్దాలు సంభవిచాయి. అలాగే భారత్, పాక్ మధ్య కూడా చిన్న పాటి యుద్ధం ప్రారంభమై, ముగిసింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

2 / 5
అయితే ఇప్పుడు సెప్టెంబర్ 21న రెండో సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. అశ్వని మాసం, అమావాస్య రోజున ఏర్పడుతుంది పితృపక్షం రోజున ముగుస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి, దీనిపై అంత ప్రభావం చూపెట్టదు. అయితే ఈసూర్య గ్రహణం కూడా ప్రపంచంపై తీవ్ర పరిణామాలనే చూపెట్టే ప్రమాదం ఉందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

3 / 5
మొదటి సూర్య గ్రహణం వలన యుద్ధాలు మొదలైతే, రెండో సూర్యగ్రహణం వలన రాజకీయ ప్రకంపనలు తప్పవని చెబుతున్నారు పండితులు. ఇది భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, భయంకరమైన సునామీ , తుఫానులు, వంటి వాటికి దారితీయోచ్చునంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5