AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya Vadlamani: కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపుతున్న హుషారు బ్యూటీ..

ప్రియా వడ్లమాని.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాతో మెప్పించింది ఓ హీరోయిన్. చిన్న సినిమాగా ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఆ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించింది. ఫస్ట్ మూవీతోనే కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. 

Rajeev Rayala
|

Updated on: Jun 21, 2025 | 1:57 PM

Share

1 / 5
కానీ ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. 2018లో వచ్చిన హుషారు సినిమాతో తెలుగు సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ప్రేమించిన వాడిని మోసం చేసే అమ్మాయిగా నటించి మెప్పించింది. హుషారు సినిమాతో యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంది.

2 / 5
అంతకు ముందు ప్రేమకు రెయిన్ చెక్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శుభలేఖలు, హుషారు వంటి చిత్రాల్లో నటించి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే చాలా ఫేవరెట్ హీరోయిన్ అయ్యింది.కానీ ఆ తర్వాత మాత్రం అనుకున్నంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. హుషారు మూవీ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా బ్రేక్ అందుకోలేదు. 

3 / 5
చివరిగా ఓం భీమ్ బుష్ సినిమాలో కనిపించింది. అంతకు ముందు.. ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం, మను చరిత్ర సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ప్రియా వడ్లమాని. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి

4 / 5
వీరాంజనేయులు విహారయాత్ర సినిమాలోనూ నటించింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేసే ఫోటోలు పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..