ఆడపిల్ల పుట్టడం ఎందుకు శుభం అంటారు? గరుడ పురాణం చెప్పే రహస్యం
Birth Of A Girl: ఆడపిల్ల పుట్టడం కేవలం ఒక కుటుంబ సంఘటన కాదు. ఇది కొత్త శక్తి, సంతోషం, అవకాశాల పరంపర. గరుడ పురాణం, జ్యోతిష్య శాస్త్రం దీన్ని గ్రహాల ప్రభావానికి ముడిపెడితే, అనుభవం ఈ నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. సరైన దృక్కోణంలో చూస్తే, నిజానికి ఇది సంతోషం, శ్రేయస్సు, కొత్త అవకాశాలను తీసుకువస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
