లాక్డౌన్పై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి లాక్డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నిత్యవసర వస్తువుల కొరత లేదా ధరల పెరుగుదల పుకార్లను నమ్మవద్దని, ఇప్పుడే అలాంటి పరిస్థితి లేదని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.