ఇక ఈ అమ్మడు తెలుగులో కనిపించడం కష్టమేనా..?
Rajeev
28 march 2026
ముద్దుగుమ్మ కోమలి ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అడవి శేష్ హిట్ 2, నాని హిట్ 3 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చు
కుందీ అందాల తార
అంతకు ముందు నెపోలియన్, అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీసీ 524 తదితర సినిమాల్లో నటించిందీ ముద్ద
ుగుమ్మ.
అయితే హిట్ 2, హిట్ 3 సినిమాలతో ఈ నటి పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే శశివదనే అనే సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చే
సింది.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేదు. దీని తర్వాత ప్రస్తుతం తమిళంలోనూ ఓ సినిమా చేస్తోంది కోమలి ప్రసాద్.
సినిమాలతో బిజీగా ఉండే కోమలి ప్రసాద్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలను పంచుకుంటుంది.
మొన్నటివరకు వరుసగా ఆధ్యాత్మియ యాత్రకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇక ఇప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారు మతిపోగొడుతోంది ఈ వయ్యారి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?