చల్లగా కమ్మగా ఉండే సొరకాయ పెరుగు పచ్చడి ఇలా చేయండి
Sorakaya perugu pachadi : సొరకాయ, పెరుగుతో చేసిన పచ్చడి తింటే రోజూ చేసుకుని తింటారు. ఇది ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రెసిపీ కూడా. సమ్మర్లో వేడిని తగ్గిస్తుంది. అలాగే, ఇది అన్నంలోకి సైడ్ డిష్‌గా కూడా సూపర్ అని చెప్పాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
