Weekly Horoscope: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (మార్చి 29-ఏప్రిల్ 04, 2026): ఈ వారం మేష రాశి వారికి ఆదాయం అన్ని విధాలా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాలకు బాగా ఖర్చు చేస్తారు. మిథున రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Follow Us