AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : స్టార్ హీరోయిన్ కావాల్సింది.. కానీ సినిమాలన్నీ అట్టర్ ప్లాపే.. ఇప్పుడు 12 వేల కోట్ల ఆస్తికి యజమాని..

అందాల రాణిగా కెరీర్ ప్రారంభించింది. కథానాయిక తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంది. దక్షిణాది చిత్రాలతో తన కెరీర్ మొదలుపెట్టింది. ఆమె ప్రతిభావంతురాలైన మోడల్. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన బ్యాంకర్ల కుటుంబానికి చెందిన ఈ అమ్మడు. హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది.

Actress : స్టార్ హీరోయిన్ కావాల్సింది.. కానీ సినిమాలన్నీ అట్టర్ ప్లాపే.. ఇప్పుడు 12 వేల కోట్ల ఆస్తికి యజమాని..
Aditi Arya
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2026 | 5:00 PM

Share

తెలుగులో ఒక్క సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా తెరంగేట్రం చేసింది. నటిగా మారకముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అందాల పోటీలో విజేతగా నిలిచింది. దక్షిణాది చిత్రాలతోనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన ఇజం చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆక్టటుకోలేకపోయింది. కానీ నటిగా ఈ అమ్మడు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగుతోపాటు కన్నడోల తంత్ర, స్పాట్ లైట్ 2 వంటి చిత్రాల్లో నటించింది.

ఎక్కువమంది చదివినవి : Actress : ఆదర్శ కుటుంబంలోకి మరో హీరోయిన్.. ప్లాప్ హీరోయిన్‏కు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. ?

అలాగే రణవీర్ సింగ్ సరసన 83 చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు ఆదితి ఆర్య. సినిమాలను వదిలేసి ఇప్పుడు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంది. ఆమె భారతదేశంలోని అత్యంత ధనవంతులైన బ్యాంకర్లలో ఒకరైన ఉదయ్ కోటక్ కుమారుడైన జై కోటక్‌ను వివాహం చేసుకుంది. అదితి ఆర్య చండీగఢ్‌లో జన్మించి, తన ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసింది. ఫైనాన్స్, బిజినెస్ స్టడీస్‌లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది. ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2015లో అదితి విజేతగా నిలిచింది.

ఎక్కువమంది చదివినవి : Actor : ఆరుగురు పతివ్రతలు తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

తెలుగు, కన్నడ, హిందీ భాషలలో ఆమె నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలను వదిలేసి జై కోటక్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. నివేదికల ప్రకారం ఇప్పుడు జైకోటక్ ఆస్తులు రూ.12 వేల కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.

ఎక్కువమంది చదివినవి : Tollywood: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె.. కానీ తన అమ్మ వల్లే ఆమె జీవితం అలా.. నటుడు మురళీ మోహన్..

ఎక్కువమంది చదివినవి : Cinema : సీన్ సీన్‏కు గుండె ఆగిపోద్ది మావ.. క్లైమాక్స్ మాత్రం బీభత్సం.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న హారర్ సిరీస్..

Follow Us
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం