AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 ఏళ్ల తర్వాత శని దేవుడు వారి మీద డబ్బు వర్షం.. ఆడిందే ఆట.. పాడిందే పాట

Shani Dev blessings astrology: 100 ఏళ్ల తర్వాత శని దేవుడు రెండు రాశుల వారి జీవితం మార్చబోతున్నాడు. ఎంతలా అంటే వారు కూడా షాక్ అయ్యేలా.. ఉండబోతోంది. శని మంగళ యుతి కారణంగా ఈ రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతోంది. మరి, ఇంకెందుకు లేట్ ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 28, 2026 | 4:18 PM

Share
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

1 / 5
100 ఏళ్ల తర్వాత శని దేవుడు రెండు రాశుల వారి మీద డబ్బు వర్షం కురిపించనున్నాడు. ఎలా అంటే ఆడిందే ఆట.. పాడిందే పాట  లాగా ఉండబోతోంది. శని మంగళ యుతి వలన ఈ రాశుల వారికీ అనుకూలంగా ఉండనుంది. మరి, ఇంకెందుకు లేట్ ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
కుంభ రాశి : శని దేవుడు దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ రాశుల వారి మీద వరాలు కురిపించనున్నారు. సమయంలో పేరు ప్రఖ్యాతలు  బాగా పెరుగుతాయి. పాత భూములకు రేట్లు పెరగడం వలన డబ్బు అంటే ఏది పట్టుకుంటే అది పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ పిల్లల విషయంలో గుడ్ న్యూస్ వింటారు.

3 / 5
కుంభ రాశి : శని దేవుడు దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ రాశి వారి మీద అనుగ్రహం చూపించనున్నారు. ఈ సమయంలో  ఏ పనులు మొదలు పెట్టినా కూడా అవి ఆపకుండా పూర్తి చేస్తారు. అలాగే, డబ్బు కూడా రెట్టింపు అవుతుంది. సమాజంలో వీరి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంకా వ్యాపారాల్లో మూడు రెట్లు లాభాలు వస్తాయి.

4 / 5
ఈ నెల 14 న సూర్యుడు మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే, ఈ ప్రభావం కొన్ని రాశుల వారిపైన పడనుంది. దెబ్బకు దరిద్రం మొత్తం వదులుతుంది. ఈ ప్రభావం రెండు రాశుల వారికి మంచి రోజులు స్టార్ట్ అవ్వనున్నాయి.  ఆ రాశుల వారెవరో ఇక్కడ తెలుసుకుందాం..

5 / 5
Follow Us
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన శ్వేతనాగు

ఈ ఫొటోలో ఉన్న ఇద్దరూ.. తెలుగులో క్రేజీ దర్శకులు..

బ్రాయిలర్ చికెన్ కంటే ఈ మాంసం 10 రెట్లు బెటర్.. అదే కావాలంటూ..

కొత్త ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఏపీఎస్‌ఆర్టీసీ క్లారిటీ!

నెల రోజుల్లో మారనున్న వీరి జాతకం.. కోటీశ్వరులవ్వడం పక్కా..

శని వక్ర గమనం: త్వరలో ఈ రాశులకు గోల్డెన్ డేస్..!

సిగరెట్ లేకుండా ఉండలేను.. ఓపెన్ గా చెప్పేసిన టాలీవుడ్ హీరో

'బావి మాత్రమే నీది.. నీళ్లు నావి..' మోసానికి తగిన గుణపాఠం

భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రం నాటికి ఊహించని ఛేంజ్

మనవడు అడిగితే తప్పుతుందా..? స్వయంగా పూరీలు వేసిన సీఎం రేవంత్