AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటుకులతో ఇలా పాయసం చేస్తే పిల్లలు నుంచి పెద్దల వరకు గిన్నెలు లేపేస్తారు

Atukulu payasam recipe in telugu: అటుకుల పాయసం ఇలా చేసి పిల్లలకు పెడితే అందరూ ఇష్టంగా తింటారు. దీనిని బెల్లంతో కానీ, పంచదారతో కానీ చేస్తే తియ్యగా, టేస్టీగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 28, 2026 | 5:22 PM

Share
కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పులు అటుకులు, మూడు కప్పుల పాలు , 200 గ్రాముల తురిమిన బెల్లం, ఒక కప్పు కొబ్బరి ముక్కలు , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, బాదం పప్పులు, జీడిపప్పులు , కిస్ మిస్ లు తీసుకోవాలి.

1 / 5
ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి అటుకులను వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  ఇలా అటుకులను వేయిస్తే అవి అతుక్కోకుండా ఉంటాయి. అలాగే, బెల్లాన్ని కూడా తీసుకుని తురుముకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.

2 / 5
బెల్లం మిశ్రమం: ఇక ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి మూడు కప్పుల పాలు పోసి ఆ తర్వాత వాటిలో బెల్లం తురుమ,  ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి గరిటేతో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

3 / 5
పాలు మరిగిన తర్వాత వేయించుకున్న అటుకులను వేసి , మీడియం మంట మీద ఉంచి 16 నిమిషాల పాటు అలాగే ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలా అయ్యే వరకు వరకు స్టవ్ మీదే దానిని ఉంచాలి.

4 / 5
అటుకులు బాగా ఉడకనివ్వాలి ఇలా చేస్తే రుచిగా ఉంటాయి. ఆ తర్వాత దానిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, 10  బాదం పప్పులు, 6 కిస్‌మిస్‌లను కూడా బాగా  కలుపుకోవాలి. అంతే, వేడి వేడి అటుకుల,పాయసం రెడీ.

5 / 5
Follow Us
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి

సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..

ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!

ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు

Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!

ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..

అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..

ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?

పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం