AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: చనిపోయిన వ్యక్తి ఆధార్‌ డీయాక్టివేట్‌ ఎలా చేయాలి? ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి!

మరణించిన వారి ఆధార్ కార్డు యాక్టివ్‌గా ఉండటం వలన ఆర్థిక మోసాలు, గుర్తింపు దొంగతనం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. వీటిని నివారించడానికి మృతుల ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం అత్యవశ్యకం. UIDAI వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.in లోకి వెళ్లి, డెత్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేసి ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు.

SN Pasha
|

Updated on: Apr 11, 2026 | 7:45 PM

Share
మన దేశంలో ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు పత్రంగా ఉన్న ఆధార్‌ కార్డు మరణానంతరం కూడా యాక్టివ్‌గా ఉండటం అనేక ఆర్థిక, న్యాయ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. దీంతో చనిపోయిన వ్యక్తుల ఆధార్‌ను డీయాక్టివేట్‌ చేయించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మరణించిన వ్యక్తి ఆధార్‌ యాక్టివ్‌గా ఉంటే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలు, సబ్సిడీలు, పెన్షన్‌లు లేదా ఇతర ప్రభుత్వ పథకాలలో మోసాలకు ఇది దారితీయవచ్చు. అలాగే గుర్తింపు దొంగతనం (ఐడెంటిటీ థెఫ్ట్) కేసులు పెరిగే అవకాశం ఉంది.

2 / 5
అందుకే కుటుంబ సభ్యులు ముందస్తుగా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆధార్‌ను డీయాక్టివేట్‌ చేయించడం వల్ల ప్రధానంగా రెండు లాభాలు ఉంటాయి. ఒకటి మోసపూరిత లావాదేవీలను అరికట్టడం. రెండవది, ప్రభుత్వ రికార్డుల్లో సరైన సమాచారం నమోదు కావడం.

3 / 5
దీని ద్వారా భవిష్యత్తులో ఎలాంటి న్యాయ సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చు. ఎవరైనా చనిపోయాక వారి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడానికి myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి కుటుంబీకుల్లోని ఒకరి ఆధార్‌తో లాగిన్ అవ్వాలి.

4 / 5
రిపోర్ట్ డెత్ ఆఫ్ ఎ ఫ్యామిలీ నంబర్ ఆప్షన్‌ను ఎంచుకొని మృతుడి వివరాలు నమోదు చేయాలి. డెత్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి, సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. మృతి చెందిన వ్యక్తి ఆధార్‌ కార్డ్‌ డీయాక్టివేట్‌ అవుతుంది.

5 / 5
Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ

బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా

బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..

మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో

మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు

గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు

మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి

హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?

మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?