టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్‌సెట్జీ టాటా ఈ కారును 1898లో కొనుగోలు చేశారు. అయితే టాటా కారు కొనుగోలు చేసినప్పుడు అదే సమయంలో ముంబై నగరంలోని రోడ్ల మీద మూడు కార్లు షికారు చేశాయి. అయితే ఆ మూడు కార్లను కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా పార్సీ వర్గానికి చెందినవారు.